హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: నూటికి వెయ్యి శాతం విజయం మాదే...చంద్రబాబు ధీమా

ఏపీలో టీడీపీ గెలుపుపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు చంద్రబాబు. నూటికి వెయ్యిశాతం అధికారంలోకి రాబోతున్నామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం వల్లే టీడీపీ గెలుస్తుందన్న చంద్రబాబు.. వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాల్సిందేనని మరోసారి స్పష్టంచేశారు.

webtech_news18