హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: వైఎస్ జగన్ పెదరాయుడు...మోహన్ బాబు ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్10:10 PM IST May 24, 2019

వైఎస్ జగన్‌పై మోహన్ బాబు ప్రశంసలు కురిపించారు. వెస్ట్ బెంగాల్‌లో జ్యోతిబసు లాగే ఏపీలో వైఎస్ జగన్ పాలన ఉండబోతుందని ఆయన చెప్పారు. వైఎస్ జగన్ అనుకున్నది సాధిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు.

webtech_news18