హోమ్ » వీడియోలు » రాజకీయం

కొన్నిచోట్ల అర్ధరాత్రి వరకు పోలింగ్..85శాతం నమోదయ్యే ఛాన్స్

ఆంధ్రప్రదేశ్23:00 PM April 11, 2019

నిర్దేశిత సమయం ముగిశాక 6 వేల కేంద్రాలకు పైగా పోలింగ్ కొనసాగిందని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల క్రిష్ణ ద్వివేది తెలిపారు. మొత్తంగా 80శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశముందని చెప్పారు.

webtech_news18