హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ఎగ్జిట్ పోల్స్ చూసి సంబరాలొద్దు..వైసీపీకి చంద్రబాబు చురకలు

ఏపీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఎగ్జిట్ పోల్స్‌ చూసి వైసీపీ నేతలు ఎందుకు సంబరపడిపోతున్నారో అర్థం కావడం లేదన్నారు. 2014లో వైసీపీయే గెలుస్తుందని సర్వేలు చెప్పాయని..కానీ చివరికి ఏమైందో అందరి తెలుసని ఆయన చెప్పారు. ఇప్పుడు కూడా వైసీపీ నేతలు మంత్రివర్గాన్ని సిద్థం చేసుకుంటున్నారని సెటైర్లు వేశారు.

webtech_news18