హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: సీఎం జగన్ ఫొటోకు మహిళల పాలాభిషేకం..

ఆంధ్రప్రదేశ్22:04 PM November 11, 2019

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి యానిమేటర్లు, స్వయం సహాయక సంఘాలు, వీఏవోలు పాలాభిషేకం చేశారు. వారి గౌరవ వేతనాలు రూ.10వేలకు పెంచడంతో వారు ఆనందంతో జగన్‌కు పాలాభిషేకం చేశారు.

webtech_news18