హోమ్ » వీడియోలు » రాజకీయం

టిడిపి బోర్డులను పీకేస్తోన్న సచివాలయ సిబ్బంది..

ఏపీ ఎన్నికల్లో జగన్ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. అంతే కాదు ఈ నెల 30న ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నాడు. దీంతో వైసీపీ మంత్రుల కోసం పేషీలు సిద్ధమౌతున్నాయి. అందులో భాగంగా ఆయా పేషీల్లోని మాజీ మంత్రుల ఫోటోలను, మాజీ సీఎం చంద్రబాబు ఫోటోలను తొలగించాలని..సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది. దీంతో మాజీ మంత్రుల నేమ్ ప్లేట్స్‌ను..ఇతర వస్తువుల్నీ తొలగిస్తున్నారు సచివాలయ సిబ్బంది.

webtech_news18