హోమ్ » వీడియోలు » రాజకీయం

ఏపీలో హింసాత్మక ఘటనలు బాధాకరం: మాజీ సీఎం నాదెండ్ల

ఆంధ్రప్రదేశ్05:56 PM IST Apr 11, 2019

ఏపీలో పోలింగ్ సందర్భంగా కొన్ని హింసాత్మక ఘటనలు జరగడం దురదృష్టకరమని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు తెలిపారు. ఏపీలో పోలింగ్ శాతం పెరుగుతుందని తనకు నమ్మకం ఉందని అభిప్రాయపడ్డారు.

webtech_news18