హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: సత్తెనపల్లిలో రాత్రిదాకా కొనసాగిన పోలింగ్... క్యూలైన్‌లో వేచిచూసిన ఓటర్లు...

ఆంధ్రప్రదేశ్22:37 PM April 11, 2019

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపారు. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో సాయంత్రం 7 గంటలు దాటిన తర్వాత కూడా ఓటు వేసేందుకు ఓటర్లు లైన్‌లో వేచి ఉండడం విశేషం.

Chinthakindhi.Ramu