హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: మోదీ పతనం మొదలైంది... అందుకే ఈ దుష్ట ఆలోచనలు... చంద్రబాబు వార్నింగ్

ఆంధ్రప్రదేశ్19:58 PM April 05, 2019

ఒక పథకం ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. మోదీ, కేసీఆర్, జగన్ కలిసి ఐటీ దాడులతో టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. దీనికి నిరసనగా అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసనకు దిగారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading