హోమ్ » వీడియోలు » రాజకీయం

ఏపీ, తెలంగాణ అలబ్ బలయ్.. నీళ్లపై లొల్లి వద్దంటూ..

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని నీటి సమస్యలను కలిసి పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఘర్షణ వాతావరణం లేకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఇరు రాష్ట్రాలు ముందుకు సాగాలని ఓ అభిప్రాయానికి వచ్చాయి. హైదరాబాద్‌లోని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పలువురు మంత్రులు, అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సమావేశంలో నదీ జలాల వినియోగంపైనే ఎక్కువగా చర్చ జరిగిందని ఏపీ తెలంగాణ మంత్రులు ఈటల రాజేందర్, బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు.

Shravan Kumar Bommakanti