HOME » VIDEOS » Politics

Video : జాతీయ జెండా స్థానంలో వైసీపీ రంగు.. సెక్రటరీని సస్పెండ్ చేసిన కలెక్టర్

ఆంధ్రప్రదేశ్15:11 PM October 31, 2019

అనంతపురం జిల్లా అమరాపురం మండలం తమ్మెడపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయానికి రంగులు మార్చిన ఘటనపై కలెక్టర్ సత్యనారాయణ సీరియస్ అయ్యారు. త్రివర్ణ పతాకం రంగులతో ఉన్న భవనానికి వైసీపీ రంగులు వేయడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. ఇందుకు బాధ్యుడైన గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆర్.ప్రకాష్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ భవనాన్ని మళ్లీ వైట్ వాష్(తెల్ల సున్నం) చేయించారు. గురువారం గ్రామ పంచాయతీ ఆవరణలో జాతీయ జెండాను ఎగరవేయడం జరుగుతుందని తెలిపారు.

webtech_news18

Top Stories