హోమ్ » వీడియోలు » రాజకీయం

ఓటేసిన అమితాబ్‌బచ్చన్ ఫ్యామిలీ

Uncategorized03:53 PM IST Apr 29, 2019

బిగ్ బీ, బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన తన భార్య జయా బచ్చన్‌తో కలిసి వచ్చి ఓటేశారు. వీరితో పాటు అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య రాయ్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Bommakanti Shravan