హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : ఎన్నికలు,ఎన్‌ఆర్‌సీ,సావర్కర్‌కి భారతరత్న.. అమిత్ షా ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

జాతీయం11:11 AM October 17, 2019

మహారాష్ట్ర,బీహార్,హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నెట్‌వర్క్18 ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషితో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఎన్నికల అంశాలతో పాటు మూక దాడులు,సావర్కర్‌కు భారతరత్న,కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు,ఎన్‌ఆర్‌సీ వంటి అంశాలపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. న్యూస్18 ఛానెల్‌లో అమిత్ షా ఇంటర్వ్యూ గురువారం సాయంత్రం 7.30కి వీక్షించవచ్చు.

webtech_news18