హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: అమిత్ షా దేవుడు కాదు… అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్

జాతీయం19:21 PM July 15, 2019

సభలో హోంమంత్రి అమిత్ షా తనపై చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. అమిత్ షా తనను వేలు చూపి బెదిరించారని ఆయన ఆరోపించారు. ఆయన హోంమంత్రి మాత్రమే అని దేవుడు కాదని అన్నారు. ఆయన మొదట సభా నియమాలు తెలుసుకోవాలని అన్నారు.

webtech_news18