హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన అమిత్ షా

జాతీయం14:41 PM October 03, 2019

కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం ఢిల్లీలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు పీయుష్ గోయల్,జితేంద్ర సింగ్,డా.హర్ష వర్దన్ పాల్గొన్నారు.న్యూఢిల్లీ-వైష్ణోదేవీ కత్రా మధ్య అక్టోబర్ 5వ తేదీ నుంచి ఈ రైలు పరుగులు పెట్టనుంది.ఈ రైలు జమ్మూకశ్మీర్‌కు నవరాత్రి గిఫ్ట్ అని అమిత్ షా అభిప్రాయపడ్డారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading