HOME » VIDEOS » Politics

Video: ఉగ్రవాదంపై పోరుకు యుద్ధ క్షేత్రం మార్చాం: అమిత్ షా

ఉగ్రవాదంపై పోరాడే యుద్ధక్షేత్రాన్ని మార్చామన్నారు అమిత్ షా. ఇకపై ఉగ్రవాదుల ప్రతి చర్యను తిప్పి కొడతామన్నారు. బాలకోట్ ఆపరేషన్ ఉగ్రవాదాన్ని పదేళ్ల కిందకు తీసుకెళ్లాయన్నారు. ఇకపై పుల్వామా తరహా దాడులు జరగవని భరోసా ఇచ్చారు షా.

webtech_news18

Top Stories