హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: మంత్రి ఇంట్లో బూతులు తిడుతూ రెచ్చిపోయిన మహిళా కార్పొరేటర్

తెలంగాణ12:25 PM November 27, 2019

టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ ఓ వ్యక్తికి ఇస్తున్న కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో సాక్షాత్తు రాష్ట్రమంత్రి ఇంటిలోనే... టీఆర్ఎస్ అమీర్ పేట్ కార్పొరేటర్ శేషకుమారి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఒక వ్యక్తిపై అసభ్య పదజాలతో బెదిరింపులకు దిగారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading