అమరావతి రాజధాని గ్రామాల ప్రజలు వెరైటీ ముగ్గుల్ని వేశారు. అమరావతి ముద్దు మూడు రాజధానులు వద్దంటూ రంగవళ్లులు వేశారు. గత కొన్ని రోజులుగా అమరావతి గ్రామాల ప్రజలు రాజధానిని తరలించ వద్దంటూ నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.