హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌పై దాడికి యత్నం...

ఆంధ్రప్రదేశ్22:04 PM February 23, 2020

వైసీపీ నేత, బాపట్ల ఎంపీ ఎంపీ నందిగం సురేష్ మీద అమరావతి జేఏసీ మహిళా నేతలు దాడికి ప్రయత్నించారు. అమరావతి మండలం లేమల్లే లో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పై దాడికి ప్రయతించారు. అమరావతిలో రథోత్సవం ముగించుకుని గుంటూరు వైపు వెళ్తున్న నందిగం సురేష్ కారును అడ్డగించారు. జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ సురేష్ కారును మహిళా జేఏసీ నేతలు ముట్టడించారు. ఆ సమయంలో కారులో ఉన్న ఎంపీ నందిగం సురేష్ పై దాడికి యత్నించారు. గన్ మెన్ ల సహాయంతో ఎంపీ సురేష్ కారు ఎక్కి వెళ్ళిపోయారు. జేఏసీ మహిళా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading