HOME » VIDEOS » Politics

Video: ఈ జెండా ఎవరిని ఏం చేయదు కదా సార్... అమరావతి రైతు ఆవేదన

ఆంధ్రప్రదేశ్11:29 AM January 20, 2020

అమరావతి కోసం రాజధాని గ్రామల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మందడంలో కొందరు రైతులు నల్ల జెండాలతో నిరసనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై రైతులు మండిపడ్డారు. ఈ నల్లజెండా ఏం చేస్తూంది సార్... నిరసన తెలిపే హక్కు మాకు లేదా అంటూ ఆవేనద వ్యక్తం చేశారు. మమ్మల్ని కాల్చేయండి అంటూ పోలీసులకు చెప్పారు. భూదేవి తల్లిని వదులుకొని రోడ్డున పడ్డామంటూ తల్లడిల్లారు.

webtech_news18

Top Stories