అమరావతిలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మందడంలో రైతులు, మహిళ రైతులకు దీక్షకు మాగంటి బాబు, తెనాలి శ్రావణ్ కుమార్ మద్దతు తెలిపారు.