HOME » VIDEOS » Politics

Video: అమరావతిలో రైతుల సంబరాల్లో పాల్గొన్న చంద్రబాబు, బాలయ్య...

ఆంధ్రప్రదేశ్09:43 AM January 23, 2020

రాజధాని - అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపుతూ శాసనమండలి చైర్మన్ చక్రపాణి నిర్ణయం తీసుకోవడంతో అమరావతిలో రైతులు సంబరాలు చేసుకున్నారు. మందడంలో భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి సంతోషంతో నినాదాలు చేశారు. ఈ సంబరాల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా పాల్గొన్నారు.

webtech_news18

Top Stories