అమరావతిలో రాజధాని గ్రామాల రైతుల ఆందోళనలు నాలుగో వారానికి చేరుకుంది. దీంతో ఇవాళ పలు గ్రామాల రైతులు వెరైటీ నిరసనకు దిగారు. పోలీసుల వద్దకు వెళ్లి భిక్షాటన నిర్వహించారు.