గుంటూరులో బంద్ కొనసాగుతోంది. అమరావతి జేఏసీ పిలుపుతో నగరంలో దుకాణాల్ని మూతపడ్డాయి. విద్యాసంస్థలు కూడా బంద్ ప్రకటించాయి. అమరావతికి మద్దతుగా... జేఏసీ బంద్ పాటించాలని పిలుపునిచ్చింది. మరోవైపు పోలీసులుమాత్రం బంద్కు అనుమతి లేదంటున్నారు. బలవంతంగా దుకాణాలు మూసివేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.