హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో...అభ్యర్థులు వినూత్న ప్రచారం

తెలంగాణ09:26 AM January 17, 2020

పెద్దపల్లి జిల్లా రామగుండం లో కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. డివిజన్ల లో అభ్యర్థులు వినూత్న ప్రచారం చేస్తూ తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు మటన్ షాప్ ల వద్ద మటన్ కొడుతుంటే మరికొందరు ఇస్త్రీ చేస్తూ ఓట్లు అడుగుతున్నారు.

webtech_news18