హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: లోక్‌సభలో బిల్లు పేపర్లు చించేసిన అసదుద్దీన్ ఒవైసీ

జాతీయం22:33 PM December 09, 2019

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లోక్‌సభలో సంచలనాన్ని రేకెత్తించారు. పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించారు. ఈ క్రమంలో బిల్లు ప్రతులను లోక్‌సభలోనే చించేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు దేశాన్ని మరోసారి విభజిస్తుందని మండిపడ్డారు. ముస్లింల మీదే ఎందుకు వివక్ష చూపిస్తున్నారని ప్రశ్నించారు.

webtech_news18