హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ఉద్థావ్ థాక్రేపై మండిపడ్డ అసుదుద్దీన్ ఓవైసీ

జాతీయం13:17 PM October 14, 2019

శివసేన చీఫ్ ఉద్ధావ్ థాక్రేపై మండిపడ్డారు ఎంఐఎం ఎంపీ అసుద్దీన్ ఓవైసీ. శివసేన కూడా దేశాన్ని ఒకే రంగుతో నింపాలనుకుంటుందని విమర్శలు గుప్పించారు. భారతదేశ జెండాలో మూడు రంగుల ఉండటమే మనదేశ గొప్పతనమన్నారు. కానీ కొందరు మువ్వెన్నల జెండాను ఒకే రంగుతో నింపాలనుకుంటున్నారని ఆరోపించారు. అనేక జాతులు, మతాలు, భాషల్ని గౌరవించడమే మన భారతీయు సంప్రదాయమన్నారు.

webtech_news18