హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితుల వెరైటీ నిరసన..!

ఆంధ్రప్రదేశ్03:21 PM IST Sep 11, 2018

విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితులు ధర్నా చౌక్ వద్ద వినూత్న ఆందోళనకు దిగారు. శిరోమండనం చేసుకుంటూ బాధితులు తమ నిరసన వ్యక్తం చేశారు.ప్రభుత్వం ప్రకటనలు చేయడం తప్పా ఇప్పటివరకు ఎవరిని ఆదుకోలేదన్నారు అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షుడు ముప్పాల నాగేశ్వరరావు. ఈ ధర్నాలో మాజీ ఎంపీ మధు, సీపీఎం నేతలు పాల్గొన్నారు.

webtech_news18