పసుపు రైతుల సెగ ప్రధాని మోదీకి తగలనుంది. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలో నామినేషన్ వేసేందుకు పసుపు రైతులు వెళ్లారు. సుమారు 50 మంది రైతులు మోదీపై పోటీ చేయనున్నారు. నిజామాబాద్ జిల్లా రైతులతో పాటు తమిళనాడు రైతులు కూడా మోదీపై పోటీ చేయనున్నట్టు చెప్పారు.