హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: మాండ్యాలో సుమలత నామినేషన్..హాజరైన కేజీఎఫ్ స్టార్ యశ్

జాతీయం20:46 PM March 29, 2019

మాండ్యా (కర్నాటక) లోక్‌సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా సినీనటి సుమలత నామినేషన్ వేశారు. నామినేషన్ సందర్భంగా ఆమె అభిమానులు భారీగా తరలివచ్చారు. సుమలతకు మద్దతుగా నినాదాలు చేశారు. ఇక ఆమెకు ముందు నుంచీ మద్దతిస్తున్న కేజీఎఫ్ స్టార్ యశ్ సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

webtech_news18