హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: సీఎంలు, మేఘా కృష్ణారెడ్డిపై నటుడు శివాజీ సంచలన ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్14:57 PM October 03, 2019

ఏపీ రాజకీయాలపై, బీజేపీ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న నటుడు శివాజీ కొద్ది రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తాజాగా తెరపైకి వచ్చిన ఆయన మేఘా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణారెడ్డి మిత్ర ద్రోహి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతడి అక్రమాలకు సంబంధించి కొన్ని నిజాలు ఆధారాలతో సహా బయటపెడతానని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

webtech_news18