బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ముంబైలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముంబై నార్త్ సెంట్రల్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేస్తున్న తన చెల్లెలు ప్రియా దత్కు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.