HOME » VIDEOS » Politics

ఓటు హక్కు వినియోగించుకున్న అమీర్‌ఖాన్ దంపతులు

ట్రెండింగ్15:30 PM April 29, 2019

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ దంపతులు సోమవారం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముంబైలోని బాంద్రాలో ఉన్న సెయింట్ ఆన్స్ హై స్కూల్‌లో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలన్నారు.

webtech_news18

Top Stories