హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : చంద్రబాబు ఆ మాట అనలేదు.. స్పీకర్‌కు టీడీపీ వినతిపత్రం

ఆంధ్రప్రదేశ్15:07 PM December 13, 2019

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీ గేట్ వద్ద చీఫ్ మార్షల్‌ను దూషించారన్న ఆరోపణలను టీడీపీ ఎమ్మెల్యేలు ఖండించారు. అనని మాటను అన్నట్టుగా ప్రతిపక్ష నేతకు ఆపాదించడం గౌరవభంగం కలిగించడమేనన్నారు. సభను తప్పుదోవ పట్టించినందుకు సీఎంపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు వినతిపత్రం అందజేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading