హోమ్ » వీడియోలు » రాజకీయం

Videos : యూజ్‌లెస్ ఫెలోస్.. పోలీసులపై అచ్చెన్నాయుడు ఫైర్

ఆంధ్రప్రదేశ్09:40 AM September 11, 2019

టీడీపీ ఛలో ఆత్మకూరు పిలుపు నేపథ్యంలో గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మరికొందరు నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ సీనియర్ నేత,ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు చంద్రబాబును కలిసేందుకు వెళ్లగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అచ్చెన్నాయుడు.. 'యూజ్ లెస్ ఫెలోస్' అంటూ పోలీసులపై ఫైర్ అయ్యాడు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading