హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: కేంద్రమంత్రికి అవమానం... ఇంకు జల్లి పారిపోయిన అపరిచితుడు

జాతీయం15:49 PM October 15, 2019

కేంద్రమంత్రి అశ్విన్ చౌబేకు అవమానం జరిగింది. బీహార్ పాట్నాలో పర్యటించిన ఆయన పాట్నా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో డెంగ్యూ రోగుల్ని పరామర్శించేందుకు వెళ్లారు. అయితే అక్కడ ఒక వ్యక్తి కేంద్రమంత్రిపై ఇంకుజల్లాడు. దీంతో ఆయన బట్టలపై కారుపై కూడా ఇంకు మరకలు అంటుకున్నాయి. వెంటనే అక్కడ్నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడంతో అక్కడున్న అధికారులు అతడ్ని పట్టుకున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading