హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: సిఎఎ,ఎన్‌ఆర్‌సి మద్దతుదారులకు...వ్యతిరేక సంఘాలకు మధ్య గొడవలు...లాఠీ ఛార్జ్

జాతీయం16:54 PM January 29, 2020

పాట్నా: అమలు చేయబడిన పౌరసత్వ చట్టం బిల్లు కు వ్యతిరేకంగా బీహార్‌లోని సమస్తిపూర్ నుంచి మద్దతుదారులు, సిఎఎ-ఎన్‌ఆర్‌సి వ్యతిరేక సంఘాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఇందులో రెండు గ్రూపుల వారు కర్రలతో కొట్టుకున్నారు. దీనిలో 15 మందికి పైగా గాయపడ్డారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీ ఛార్జ్ చేసారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పోలీసు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading