హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: నేను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు 11 సర్జికల్ స్ట్రైక్స్ : కేసీఆర్

తెలంగాణ20:31 PM March 29, 2019

తాను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో 11 సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతాయని, దాన్ని కూడా ప్రధాని మోదీ పబ్లిసిటీ కోసం వాడుకున్నారని కేసీఆర్ విమర్శించారు.

webtech_news18