హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: తొలిసారి కేబినెట్ సమావేశానికి వెళుతున్న అమిత్ షా

జాతీయం18:19 PM May 31, 2019

రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీ ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశం మొదలైంది. మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అమిత్ షా సహా పలువురు మంత్రులు హాజరయ్యారు.

webtech_news18