HOME » VIDEOS

ఒలింపిక్స్ లో దుమ్మురేపిన కోనసీమ కుర్రాడు..తన పార్టనర్ తో కలిసి వరల్డ్ నెం.3 జోడికి చెక్..

క్రీడలు16:58 PM July 24, 2021

Tokyo Olympics : జపాన్ వేదికగా సాగుతోన్న ఒలింపిక్స్‌లో రెండో రోజు భారత్ కు మిశ్రమ ఫలితాలు ఎదురవుతున్నాయ్. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రజత పతకంతో భారత త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడిస్తే... మెడల్స్ సాధిస్తారనుకున్న మరి కొందరు అథ్లెట్లు నిరాశపర్చారు.

webtech_news18

Top Stories