Uttar Pradesh: ప్రభుత్వ పాఠశాలో చదివే విద్యార్ధులతో ప్రాధానోపాద్యాయుడు స్వీపర్ పని చేయించాడు. స్కూల్ ఆవరణతో పాటు తరగతి గదుల్ని వారితో శుభ్రం చేయించాడు. ఇలా చేయించడం తప్పు కదా అని ప్రశ్నిస్తే..నా ఇంట్లో పని చేయించుకోవడం లేదు కదా అంటూ పొగరుగా సమాధానం ఇచ్చాడు. ఈ వీడియోనే ఇప్పుడు వైరల్ అవుతోంది.