హోమ్ » వీడియోలు

Video : క్రికెట్ మ్యాచ్‌ల్లో గెలుపెవరిది... ముందే చెబుతున్న కుక్క

ఆంధ్రప్రదేశ్12:31 PM IST Jun 13, 2019

ICC World Cup 2019 : స్పెయిన్‌లో 2010లో పాల్ ఆక్టోపస్ ఏ సాకర్ మ్యాచ్ గెలుస్తుందో కరెక్టుగా చెప్పేది. అలాగే ఇప్పుడు కృష్ణా జిల్లాలోని జిమ్మీ అనే కుక్క... ప్రతి రోజూ ఏ క్రికెట్ జట్టు గెలుస్తుందో కరెక్టుగా అంచనా వేస్తోంది. ఇప్పటివరకూ 8 మ్యాచ్‌ల్లో ఆ కుక్క అంచనా వేసిన జట్టే గెలిచింది. అది వంద శాతం కరెక్టుగా చెబుతోందని దాని ఓనర్ అంటున్నారు. రెండు పేపర్లపై రెండు జట్ల పేర్లను రాసి, రెండింటిపైనా ఆహారం ఉంచితే, ఆ కుక్క ఏ పేపర్‌పై ఆహారం మొదట తింటుందో ఆ జట్టు గెలుస్తోందని ఓనర్ వివరించారు. ఐతే... ఫైనల్‌కి వెళ్లే జట్టు ఏదో, టైటిల్ గెలిచేదెవరో మాత్రం ఇంకా తెలియదు. ఏ రోజు మ్యాచ్‌కి ఆ రోజే ఫలితం తెలుసుకుంటున్నారు దాని ఓనర్.

Krishna Kumar N