HOME » VIDEOS

నడి రోడ్డుపై బార్ షాప్ ఓపెన్ చేసిన మందుబాబు ..వైరల్ అవుతున్న వీడియో ఇదిగో..

ఇండియా న్యూస్21:56 PM November 13, 2022

Viral video: మధ్యప్రదేశ్‌లో ఏకంగా రోడ్డుపైనే మద్యం దుకాణం పెట్టాడో వ్యక్తి. రద్దీగా ఉండే రోడ్డు పైన దర్జాగా ఓ కుర్చీ వేసుకొని ..చేతిలో గ్లాస్‌ పట్టుకున్నాడు. వెంట తెచ్చుకున్న మందు బాటిల్‌లోంచి కొంత మందు గ్లాస్‌లో పోసుకున్నాడు.

Siva Nanduri

Top Stories