హోమ్ » వీడియోలు

Video: ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్..భయాందోళనల్లో జనం

ఆంధ్రప్రదేశ్04:10 PM IST Jan 13, 2019

తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం గొల్లపాలెం గ్రామంలో ONGC పైప్లైన్ నుండి ఎక్కువ మోతాదులో గ్యాస్ లీక్ అవుతుంది. దీంతో గ్రామస్థుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. గ్యాస్ లీకేజీలు ఎప్పటికప్పుడు జరుగుతున్న ongc అధికారులు అప్రమత్తంగా ఉండటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నెలలో ఇది రెండోసారి అని గ్రామస్థులు వాపోతున్నారు.

webtech_news18