హోమ్ » వీడియోలు

Video: ఖమ్మంలో అగ్నిప్రమాదం.. రెండు షాపులు దగ్ధం

తెలంగాణ22:54 PM October 27, 2019

ఖమ్మంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి రెండు షాపులు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో షాపు యజమానులకు భారీగా నష్టం వాటిల్లింది. ఐతే షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా..? లేదంటే క్రాకర్స్ నిప్పులు రవ్వలు పడి మంటలు అంటుకున్నాయా? అనేది తెలియాల్సి ఉంది.

webtech_news18