సికింద్రాబాద్ పార్శిగుట్ట,మైలార్ గడ్డ ప్రాంతంలో వైన్ షాపులు స్కూళ్లు,ఆసుపత్రులకు దగ్గరలో ఉన్నాయని.. వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ కొందరు మహిళలు రోడ్డెక్కారు.చేతిలో చీపుర్లు పట్టుకుని రోడ్డుపై నిరసన తెలియజేశారు. వైన్ షాపులను మూసివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పక్కనే ఉన్న మద్యం దుకాణంలోకి మద్యం లోడ్ వెళ్లకుండా అడ్డుకున్నారు.దీంతో వైన్ షాపు నిర్వాహకులకు,స్థానికులకు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఓ మద్యం సీసా పగిలి మహిళకు గాయాలైనట్టు సమాచారం.
Video : వైన్ షాపులు మూసేయాలని మహిళల నిరసన
గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న బాడ్మిం
Video : బ్యాంకాక్‌కి ప్రధాని మోదీ... ఎందుక
Video : విరిగిన పట్టా.. రైలుకు తప్పిన ప్రమ
Video : కాలిఫోర్నియాలో ఆగని కార్చిచ్చు.. అ
Video : వైన్ షాప్‌ని అడ్డుకున్న అయ్యప్ప స
Video : కరీంనగర్లో ఎంపీ బండి సంజయ్ ఆందోళ
Video: అప్పుడు చంద్రబాబు మినహాయింపు అడగల
Video: మద్యం అమ్మకాలు బంద్.. గిరిజన మహిళల
Video: నడి రోడ్డుపై కూర్చొని.. భోజనం చేసిన