జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాష్ట్ర మంత్రి కృష్ణదాస్ ఫైర్ అయ్యారు. విశాఖపట్నంలో ఈనెల 3వ తేదిన చేయబోయే లాంగ్ మార్చ్ ప్రజల్ని వంచించడమే అని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి వైస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తమ అధినేత జగన్మోహన్ రెడ్డిని విమర్శించే నైతిక హాక్కులేదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒక్కటేనని.. రాజకీయ అజ్ఞాని పవన్ కళ్యాణ్ అంటూ మంత్రి విమర్శించారు. పార్టీ అధినేతగి రెండు చోట్ల పోటి చేసి ఓడిపోయిన పవన్ జగన్ విమర్శించే అర్హత ఎక్కడదన్నారు మంత్రి కృష్ణదాస్.
Video: రాజకీయ అజ్ఞాని పవన్ కళ్యాణ్.. ఏపీ మ
Video: బ్యాంకాక్ సవాస్దీ సభలో మోడీ నిన
Video: కొట్టుకున్న పోలీసులు, లాయర్లు.. రణర
Video: చాత్ పండుగ 3వ రోజు: ఈ రోజు అస్తమించే
Video: కేసీఆర్ పతనం కరీంనగర్ నుంచే ప్రార
Video: ఆగని ఆందోళనలు.. కదం తొక్కిన ఆర్టీసీ
Video: విశాఖ ఎక్స్ప్రెస్ నుంచి విడిపోయి
Video : ఢిల్లీ మెట్రోలో ఏంజెలా మెర్కెల్ స
Video : వైన్ షాపులు మూసేయాలని మహిళల నిరసన
గ్రీన్ ఛాలెంజ్లో పాల్గొన్న బాడ్మిం