హోమ్ » వీడియోలు

Video : ఈటల కుటుంబాన్ని వెంటబెట్టుకెళ్లిన కేసీఆర్

తెలంగాణ11:11 AM December 30, 2019

తెలంగాణ... సిరిసిల్ల జిల్లా పర్యటనకు బయల్దేరిన సీఎం కేసీఆర్... అందులో భాగంగా వేములవాడ వెళుతూ మేడ్చల్‌లో మంత్రి ఈటల రాజేందర్ కుటుంబాన్ని బస్‌లో ఎక్కించుకొని వెళ్లారు. ఈటల ఫ్యామిలీ కూడా తమతో రావాలని కేసీఆర్ సూచించడంతో... భార్య జమున, కూతురు నీత, అల్లుడు అనూప్‌తో కలిసి కేటీఆర్ వెంట వెళ్లారు ఈటల.

webtech_news18