హోమ్ » వీడియోలు

Video : మానవత్వం చాటుకున్న మంత్రి గంగుల కమలాకర్..

తెలంగాణ09:44 AM January 31, 2020

కరీంనగర్ కోర్ట్ చౌరస్తాలోని అన్విత రెస్టారెంట్ దగ్గర ఒక వ్యక్తి బైక్ పైనుండి అదుపు తప్పి పడిపోగా, అటుగా వెళ్తున్న మినిస్టర్ గంగుల కమలాకర్ తన సొంత కాన్వాయ్ లో ఎక్కించి హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి పేరు పంజాల వేణుగోపాల్, ఈయన వేములవాడ పంచాయితీ రాజ్ డిపార్ట్మెంట్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు.

webtech_news18