హోమ్ » వీడియోలు

Video: రోడ్డు పక్కన కూర్చున్న వారిపైకి దూసుకెళ్లిన కారు... బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం...

క్రైమ్02:38 PM IST May 26, 2019

బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పట్నా సిటీ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు... అదుపుతప్పి రోడ్డు పక్కన ఓ దుకాణం ముందు కూర్చున్నవారిపైకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన తర్వాత అలాగే ముందుకెళ్లి పక్కనే ఉన్న గొయ్యిలోకి పడిపోయింది. రోడ్డు మీద ఏర్పాటుచేసిన సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఈ ప్రమాదంలో చాలామందికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Chinthakindhi.Ramu